గురుపౌర్ణమి 27-07-2018
ON 12-04-2018 at Shirdi Sai Baba Mandiram Chatlamitta 10th Anniversary celebrations
ON 31-07-2015 IN OUR CHATLAMITTA GURU POURNAMI VEDUKALU
ON 15 APRIL 2015 IN OUR CHATLAMITTA
MITTA SAI
MANDIRAM CELEBRATING GURU POURNAMI
5 వ నెల 5 వ తేదిన షిర్డీ సాయి బాబా మందిరం నందు జరుగు 5 వ వార్షికోత్సవ వేడుకల ఆహ్వానము
బాబా గారి దయతో మరియు ఆశిస్శులతో మన మందిరం 5 వ వార్షికోత్సవ వేడుకలు మే నెల 5 వ తేది ఉదయం 5.15 నిమిషాలకు కాకడ హారతి తో ప్రారంభించబడి గణపతి పూజ, అభిషేకాది కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 12:00 నుండి ర్రాత్రి 10:00 గంటల వరకు నిర్విరామముగా వేలాది మంది సాయి భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం జరుగును. మదాహ్నం 2:00గంటలకు గౌరవనీయులు ఆర్మీ శ్రీనివాసులు గారిచే బాబా గారి సత్సంగ కార్యక్రమం మరియు అదే విధంగా సాయంత్రం 5:00 గంటలకు బాబా గారిని వేలాది మంది సాయి భక్తుల నడుమ మిరుమిట్లు గొలిపే లైటింగల తో బాజా బాజంత్రి లతో మేళ తాళాలతో తారాజువ్వల వెలుతురులో వీధి వీధిన వాడ వాడన ఎంతో గొప్పగా ఊరేగింపు చేయడం జరుగుతుంది.
కావున భక్తులు, పెద్దలు పిన్నలు అందరు మన చట్లమిట్ట గ్రామంలో మే 5 వ తేదిన జరుగుతున్న బాబా గారి కార్యక్రమాలలో పాల్గొని బాబా గారి కార్యక్రమాలు జయప్రదం చేసి బాబా గారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రులు కాగలరని ప్రార్ధిస్తున్నాము.
అందరూ ఆహ్వానితులే