Images

          GURU POORNIMA 2018-07-27





































































10 Anniversary Celebrations At Shirdi Sai Baba Mandiram Chatlamitta On 12-04-2018



 For more Click Here













Annadam Hall Shankhustapana 22-08-2016



































GURU POORNIMA 19-07-2016































GURU POURNAMI 31/07/2015  BIKSHATANA











   

 

 

       వార్షికోత్సవం   2013    05/05/21013


This is Shirdi Sai Baba's Mandiram



Baba's Mulavirat






Collecting donations to Annadanam


Baba's speech
Baba's speech by Mr.Army Srinivasulu garu
A devotee expressing his Anubhavas by Shirdi sai baba
the people listioning baba's speech by srinivas
Pallaki
baba's pallaki




Baba in pallaki













The sai devotees patispate in Baba's Gramostav





































































                 కార్తీక పౌర్ణమి 2012 

ఈ కార్తీక పౌర్ణమి రోజున బాబా గారి మందిరంలో ఉదయం 5.15 నిమిషాలకు కాకడ హారతి అంటే బాబా గారి మేల్కొలుపుతో కార్యక్రమాలు ప్రారంభించబడి గణపతి పూజ , బాబాగారి అభిషేకాది  కార్యక్రమాలు  జరుగును.  12.00గంటలకు మద్యాహ్న హారతి జరిగిన అనంతరం సాయంత్రం 5.00 గంటలకు బాబా గారి నామజపం  ప్రారంభించబడి  ఉదయం 5.00 గంటల వరకు జరుగును.
                       ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల ఉన్నటువంటి  గ్రామాలలోని  ప్రజలు పాల్గొని బాబా గారి తీర్ధ ప్రసాదాలను మరియు బాబా గారి ఆశీస్సులు పొందుతారు.

                                 ఈ నామజప కార్యక్రమం లో పాల్గొన్నభక్తులకు ఎన్నో అనుభవాలు పొందారు. వానిలో ఒకటి "ఒక మూగ  వ్యక్తి ఈ కార్తీకపౌర్ణమి రోజున  బాబా గారి మందిరంలో జరిగిన కార్యక్రమం లో సాయంత్రం 5 గంటలనుండి ఉదయం 5 గంటల వరకు బాబా గారి ఫై పూర్తి విశ్వాసంతో బాబాగారి నామజపం చేయడం జరిగింది. ఉదయం 5.30 నిమిషాలకు ఆ బాబా గారి అనుగ్రహంతో అతని మూగతనం  పోయి మాట్లాడడం జరిగింది.

























బాబా గారి మందిరంలో కార్తీక పౌర్ణమి రోజు భజన చేస్తున్న భక్తులు.

No comments:

Post a Comment