Wednesday, October 17, 2018

దసరా వేడుకలు

బాబా గారు మహా సమాధి చెంది దసరా కి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా చట్లమిట్ట లోని శ్రీ షిర్డీ సాయి బాబా మందిరం నందు బాబాగారి సచ్చరిత్ర పారాయణ , అన్నవితరణ , మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు జరుగును.

No comments:

Post a Comment